ఎపిలో ఎమర్జన్సీ హెల్త్‌నెట్‌వర్క్‌ సేవలు బంద్‌

File
Emergency Health Network (File)

ఎపిలో ఎమర్జన్సీ హెల్త్‌నెట్‌వర్క్‌ సేవలు బంద్‌

విజయవాడ: ఎపిలో ఎమర్జెన్సీ హెల్త్‌ నెట్‌వర్క్‌ సేవలను ఇవాళ నుంచి బంద్‌ చేస్తున్నట్టు సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ పేర్కొంది.. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. ప్రభుత్వంతో ఇక చర్చల ప్రసక్తే లేదని గత రెండేళ్లుగా సర్కారు చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని అసోసియేషన్‌ విమర్శించింది.