ఎపిలో ఆర్డీఒలు , స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

ap  go logo
Govt. of AP

ఎపిలో ఆర్డీఒలు , స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

అమరావతి:రాష్ట్రంలో పలువురు ఆర్డీఓలు, స్పెషల్‌గ్రేడ్‌కలెక్టర్లుబదిలీ అయ్యారు.. విజయనగరం ఆర్డీఒ జితేంద్ర తూర్పుగోదావరి ఆర్డీఒగా బదిలీ, పంచాయతీరాజ్‌ , ఐటి శాఖ మంత్రికి ప్రత్యేక అధికారిగా రంజిత్‌ బాషా, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్‌ ఎండిగా డి.మార్కండేయులు, మార్కాపురం ఆర్డీఒగా ఆర్‌వి సూర్యనారాయణ, నెల్లూరు తెలుగు గంత ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్‌గా ఎన్‌.వెంకటేశ్వర్లు, నెల్లూరు రెండో సంయుక్త కలెక్టర్‌గా వి. వెంకటసుబ్బారెడ్డి, అనకాపల్లి ఆర్డీఒగా ఎంవి సూర్యకళ బదిలీ అయ్యారు.