ఎపికి అన్యాయం

Devineni
AP Minister Deveneni Uma

ఎపికి అన్యాయం

తిరుపతి: బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు గత ప్రభుత్వం సరైన వాదనలు విన్పించకపోవటం వల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని మంత్రి దేవినేని ఉమ అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడారు. బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పుఐ సుప్రీం కోర్టులో వాదనలు విన్పిస్తామనాఉ. 4 రాష్ట్రాలకు నీటి పంపిణీ జరగాలని తాము కోరతామన్నారు.