ఎన్‌టీఆర్ గొప్ప మాస్ లీడ‌ర్ః మంత్రి అయ్య‌న్న‌పాత్రుడు

ayyanna patrudu
ayyanna patrudu

విశాఖ: మంత్రి అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధ‌వారం విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మాట్లాడుతూ దేశంలో ఇందిర తర్వాత గొప్ప మాస్ లీడర్ ఎన్టీఆరే అని అన్నారు. ఎన్టీఆర్ నిరంతరం కొత్తగా ఆలోచించేవారని, మహిళలను అన్నివిధాలుగా పైకి తీసుకొచ్చింది ఎన్టీఆరే అని గుర్తుచేశారు. లక్ష్మీపార్వతి వచ్చాక ఆయ‌న ఆలోచనలన్నీ పోయాయని అన్నారు.