ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు ముష్కరులు హతం

MAVOIS
MAVOIST

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో పుల్వామాలోని ఆవంతిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు ఆప్రాంతంలో కార్డన్‌ సెర్చ్‌ చేపట్టాయి. భద్రతాసిబ్బంది తనిఖీలు చేస్తుండగా ఓ ఇంట్లో దాగి ఉన్న ముష్కరులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పులు జరిపిన సిబ్బంది. ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చారు. అంతేకాక మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది జకీర్‌ మూసా ముఖ్య అనుచరుడిని కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతాబలగాల  మట్టుబెట్టాయి