ఎన్నెన్నో వర్ణాలు

ఫ్యాషన్‌ ఫ్యాషన్‌..
                      ఎన్నెన్నో వర్ణాలు

sarees
sarees

రంగులమయం చీరకంటే కొందరికి ఇష్టం. ఎందుకంటే చీరల షాపుకి వెళ్లినపుడు చాలామంది మహిళలు ఏ రంగు చీర ఎంపిక చేసుకోవాలో తెలుసుకోలేక సతమతమవ్ఞతుంటారు. ప్రతి రంగు గల చీరలు తమకి ఉండాలని కొందరు తపిస్తుంటారు. కాని కొనలేరు. అలాంటి వారికోసమేనన్నట్టు ఈ రంగుల హరివిల్లులాంటి చీరలను డిజైనర్లు తయారుచేసారు. క్రేప్‌, జార్జెట్‌, షిఫాన్‌,నెట్‌ క్లాత్‌లపై ఫ్లవర్‌ డిజైన్లలలో అన్ని రంగులను కలిపి ప్రింట్‌ చేసారు. ఇది కట్టుకుంటే హరివిల్లు రంగులన్నీ మీమీదే ఉంటాయేమో! ఆలోచించండి మరి.