ఎన్నికల ప్రచారంలో డ్రమ్స్‌ వాయించిన మోడి

mody
mody

రాజస్థాన్‌: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. డౌసాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడి ఈసందర్భంగా ట్రెడిషనల్‌ డ్రమ్‌ను వాయించారు. దీంతో సభకు వచ్చిన ప్రజలంతా ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. తరువాత సభను ఉద్దేశించి మోడి ప్రసంగించారు.