ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాద్యత నాదే

Kishan reddy
Kishan reddy

గోల్నాక: గోల్నాక డివిజనలోని గోవింద్‌నగర్‌లోని అశోకా ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం సాయంత్రం బిజెపి కోర్‌కమిటి సమావేశం జరిగింది. ఈసమావేశంలో ఎన్నికలో బిజెపి ఓటమిక గల కారణాలపై మేథోమధనం చేశారు. ఈసందర్భంఆ కిషన్‌రెడ్డి మాట్లాడుతు ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని అన్నారు. ఓటమికి జరిగిన లోపాలపై డివిజన్ల వారీగా పూర్తిస్థాయిలో విశ్లేషించారు. రాష్ట్రంలో బిజెపి గెలిచే సీటు అంబర్‌పేట పక్కా అని సర్వేల్లో స్పష్టం కావడంతో గెలుస్తామన్న అతి విశ్వాసం కూడా మనను దెబ్బతీసిందన్నారు.