ఎన్డీఆర్‌ఎఫ్‌కేంద్రానికి శంకుస్థాపన

rajnath Singh
Rajnath Singh

ఎన్డీఆర్‌ఎఫ్‌ కేంద్రానికి శంకుస్థాపన

విజయవాడ: కొడపావులూరులో ఎన్డీఆర్‌ఎఫ్‌ కేంద్రానికి సోమవారం సిఎం చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమానికి కేంద్రమంత్రులు రాజ్‌నాధ్‌సింగ్‌, వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు.