ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు నివాళి

TDP MAHAANADU
TDP MAHAANADU

ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు నివాళి

విశాఖ: మహానాడు ప్రాంగణంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నివాళులర్పించారు.. అలాగే తెలుగుదేశం నాయకలు కూడ ఎన్టీఆర్‌కు నివాళులరిపంచారు.. అనంతరం ఇటీవల మరణించిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల ఆత్మశాంతి కోసం నిముషం మౌనంపాటించారు.