ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన లోకేష్‌

Lokesh
Nara Lokesh

ఎన్టీఆర్‌కు నివాళులర్పించిన లోకేష్‌

వెలగపూడి: తెదేపా వ్యవస్థాపకుడు నందమూరి తారకరామరావు విగ్రహానికి లోకేష్‌ ఘనంగా నివాళులర్పించారు.. వెంకటపాలెంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి ఆయన పూలమాలలు వేశారు. లోకేష్‌తోపాటు డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి, దేవినేని ఉమ ఉన్నారు. కాసేపట్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా లోకేష్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.