ఎదురుకాల్పుల్లో మావోయిస్టు హతం

maoists
maoists

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాజిల్లాలో భద్రతా దళాలు జరిపిన ఎదురు కాల్పులో ఒక మావోయిస్టు మృతిచెందాడు. అయితే మృతిచెందిన మావోయిస్టు గత ఏప్రిల్‌ నెలలో బిజెపి ఎమ్మెల్యె భీమా మాండవి, నలుగురు పోలీసుల హత్యలో ప్రమేయమున్నట్లు ఆరోపణలున్నాయి. హతుడిపై ప్రభుత్వం 5 లక్షల రూపాయిల బహుమతి ప్రకటించింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/