ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు హతం

Jammu kashmir
Jammu kashmir

జమ్మూకశ్మీర్‌: పోషియాన్‌ జిల్లా డయారూ ప్రాంతంలో భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలిలో ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులకు పాల్పడిన వారు స్థానిక ఉగ్రవాదులుగా భద్రతా బలగాలు గుర్తించారు.