ఎట్ హోంకు హాజ‌రైన కేసిఆర్‌

kcr attend at home program
kcr attend at home program

హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సాయంత్రం రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గవర్నర్ దంపతులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎట్‌హోంకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. మండలి చైర్మన్ స్వామి గౌడ్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రముఖులు ఎట్‌హోంకు హాజరయ్యారు.