ఎట్టకేలకు అమ్మడు రెడీ

pc1
Priyanka Chopra

ఎట్టకేలకు అమ్మడు రెడీ

ప్రియాంకా చోప్రా ఇపుడు హాలీవుడ్‌లో కూడ వెలిగిపోతుండటంతో..బాలీవడ్‌ు పై పెద్దగా దృష్టిపెట్టటం లేదు.. గత ఏడాది ప్రారంభంలో వచ్చి జై రంగాజల్‌ మినహాయిస్తే.. రీసెంట్‌గా ఏ హిందీ సినిమా చేలేదు.. అడపా దడపా ఇండియా వచ్చి యాడ్స్‌లో నటించి.. న్యూయార్క్‌ చెక్కేయటం మినహా.. దేశీయ సినిమాలోల కన్పించలేదు..
కానీ ఇపుడు చాలా రోజుల తర్వాత ఓ హిందీ సినిమా ఒప్పుకుందని తెలుస్తోంది.. ప్రస్తుతం దీపికా పడుకొనేతో పద్మావతి తీస్తున్న దర్శకుడు సంజ§్‌ు లీలా బన్సాలీ ..తాజాగా పిసికి ఓ స్టోరీ చెప్పారట.. కథ ఓ మాదిరిగా కాకుండా తనకు నచ్చిన పుస్తకాన్ని చదివి విన్పించారట. స్టోరీతోపాటు తన పాత్ర కూడ విపరీతంగా నచ్చేయటం ..సంజ§్‌ు లీలాపై ఉన్న నమ్మకంతో వెంటనే ఓకే చెప్సేఇందని, బాలీవుడ్‌ జనాలు చెప్పుకుంటున్నారు..
ప్రస్తుతం హాలీవుడ్‌ మూవీ ‘బేవాచ్‌లో ప్రియాంక నటిస్తుండగా, ఈ చిత్రం మే నెలలో రిలీజ్‌కానుంది.. మరోవైపు టివి సీరీస్‌ క్వాంటికో తర్వాతి సీజన్‌ను కూడ కంప్లీట్‌ చేస్తోంది.. ఈరెండు పూర్తి కాగానే బన్సాలీతో చిత్రం ప్రాంభించనుందని తెలుస్తోంది.