ఎటిఎంల్లో భద్రత పెంచాం

CP Gowtham Savang
CP Gowtham Savang

ఎటిఎంల్లో భద్రత పెంచాం

విజయవాడ: బ్యాంకులు, ఎటిఎంల వద్ద భద్రత పెంచామని సిటీపోలీసు కమిషనర్‌ గౌతమ్‌సవాంగ్‌ తెలిపారు. మంగళవారం కాసేపటిక్రితం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడలోని బ్యాంకులు, ఎటిఎంల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.