ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి రూ.18,103 కోట్ల అంచనా

babu
AP CM Chandra babu Naidu

ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి రూ.18,103 కోట్ల అంచనా

అమరావతి: అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి రూ.18,103 కోట్ల అంచనా వేసినట్టు సిఎం చంద్రబాబునాయుడు తెలిపారు.. ఎపిలోని విశాఖ, భీమిలి, భోగాపురం, భీమిలి బీచ్‌ రహదారులపై ఆయన సమీక్ష నిర్వహించారు.. అమరావతి, అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే, బెంజ్‌సర్కిల్‌ ఫ్లైఓవర్‌పై సమీక్షించారు.. అమరావతి-అనంతపురం హదారి దేశంలోనేమూడో నేషనల్‌ ఎక్స్‌ప్రెస్‌వే అని , దేశంలో అత్యంత పొడవైన నేషనల్‌ ఎక్‌ప్రెస్‌వే గా గుర్తింపు దక్కనుందని అన్నారు.. అమరావతి-అనంతపురం నేషనల్‌ ఎక్స్‌ప్రెస్‌వేను 4,6 లైన్లుగా నిర్మించాలనిసమీక్షలోనిర్ణయించారు.