ఎక్సైజ్‌ శాఖ అదనపు కమిషనర్‌ లక్ష్మణ భాస్కర్‌ సస్పెన్షన్‌

Lakshmana bhaskar
Lakshmana bhaskar

ఎక్సైజ్‌ శాఖ అదనపు కమిషనర్‌ లక్ష్మణ భాస్కర్‌ సస్పెన్షన్‌

విజయవాడ: ఎపి ఎక్సైజ్‌శాఖ అదనపు కమిషనర్‌ లక్ష్మణ భాస్కర్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు.. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో లక్ష్మణ భాస్కర్‌ ఎసిబి అధికారులు పట్టుబడ్డాడు.ఆయన్ని రిమాండ్‌కు పంపిన రోజు నుంచి సస్పెన్షన్‌ వర్తిస్తుదంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.