ఎక్సైజ్‌ కానిసేబుల్‌ రాత పరీక్ష ఫలితాలు

Telangana
Telangana

హైదరబాద్‌: ఎక్సైజ్‌ కానిస్టేబుళ్ల రాత పరీక్ష ఫలితాలు నేడు టిఎస్పీఎస్సీ విడుదల చేసింది. టిఎస్పీఎస్సీ ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 2వరకు మాసబ్‌ ట్యాంక్‌ పాలిటెక్నిక్‌ కళశాలలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని, అలాగే పిసిబిలో ఏఈఈ ఉద్యోగాలకు ఈ నెల 24న ఇంటర్వ్యూలు ఉంటాయని టిఎప్పీఎస్సీ ఉన్నతాధికారులు తెలిపారు.