ఎంసెట్‌-3 ప్రారంభం

EAMCET33
ఎంసెట్‌-3 ప్రారంభం

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ -3 పరీక్ష ప్రారంభమైంది.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ పరీక్షకు 40,168 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 96 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.