ఎంసెట్‌ కుంభకోణం కీలక నిందితుడు కమలేష్‌ మృతి

paper leak
Eamcet paper leak

ఎంసెట్‌ కుంభకోణం కీలక నిందితుడు కమలేష్‌ మృతి

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌ స్కాం కీలక నిందితుడు కమలేష్‌కుమార్‌ మృతిచెందాడు.. బీహార్‌కు చెందిన కమలేష్‌ తీవ్రఅస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.. పాట్లాలో సిఐడి పోలీసులు కమలేష్‌ను అదుపులోకి తీసకుని 3 రోజుల కస్టడీ విధించారు.. కస్టలడీలో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురైన కమలేష్‌ను ఉస్మానియాకు తరలించగా, గుండోపోటుతో మృతిచెందాడని పోలీసులు తెలిపారు.