ఎంపీగానే బరిలో నిలవాలని ఉంది: అశోక్‌

Ashok Gajapatii raju
Ashok Gajapatii raju

అమరావతి: కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతి అసెంబ్లీలోని సిఎం ఛాంబర్‌లో ముఖ్యమంత్రిని కలిసిన ఆయన ధర్మాబాద్‌ న్యాయస్థానం నోటీసులు, పరిణామాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా నిలబడాలా…ఎమ్మెల్యెగా పోటిచేయాలు అనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. తనకుమాత్రం ఎంపీగానే బరిలో నిలవాలని ఉందన్నారు.