ఎందరో స్పందించారు: మోడీ

modi in mankibaat

ఎందరో స్పందించారు: మోడీ

న్యూఢిల్లీ: మోడీ యాప్‌ ద్వారా ఒలింపిక్స్‌పై ఎందరో స్పందించారని ప్రధాని మోడీ అన్నారు. ఆదివాంం ఆయన మన్‌కీబాత్‌ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. క్రీడాకారుల ప్రోత్సాహానికి ప్రజల సహకారం కావాలాన్నరు. క్రీడల ప్రోత్సాహంలో ప్రజల భాగస్వామ్యం ఇంకా పెరగాలని పేర్కొన్నారు. జిమ్నాస్టిక్స్‌లో అసమాన ప్రతిభ కనబర్చిన దీపా కర్మాకర్‌ను ఆయన ప్రోత్సహించారు.

ప్రోత్సహిస్తే ఎవరికీ తీసిపోమని నిరూపించిన అమ్మాయిలు

ఒలింపిక్స్‌్‌లో దేశానికి పతకాలు సాధించిపెట్టింది అమ్మాయిలేనని ఆయన అన్నారు. ప్రోత్సహిస్తే ఎవరికీ తీసిపోమని వారు నిరూపించారన్నారు. ఈ సందర్భంగా పివి సింధు, సాక్షి మాలిక్‌, దీపా కర్మాకర్‌లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.