ఎండ తీవ్ర‌త‌కు ఐదు నెమ‌ళ్లు మృతి

PEACOCKS DIED
PEACOCKS DIED

వేముల‌వాడః రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో ఎండతీవ్రతకు తట్టుకోలేక ఐదు నెమళ్లు మృత్యువాత పడ్డాయి. గమనించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు నెమళ్ల మృతిపై అధికారులు వివరాలు సేకరి ంచారు.