ఎంజాయి చేయండి.. తాగి డ్రైవింగ్ చేయెద్దు

ఎంజాయి చేయండి.. తాగి డ్రైవింగ్ చేయెద్దు
హైదరాబాద్: సిటీ పోలీసులు తనను ఈ ట్రాఫిక్ సదస్సుకు ఆహ్వానించటం తనకెంతో ఆనందంగా ఉందని ప్రముఖ హీరో అల్లు అర్జున్ అన్నారు.. సత్యసాయి నిగమంలో నిర్వహించిన ట్రాఫిక్ సదస్సు కార్యక్రమంలో అల్లు అర్జున్మాట్లాడారు.. ముందు మనం మారి , ఆ తర్వాత ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు.. ఎంజా§్ు చేయవచ్చు.. కానీ మద్యం తీసుకుని వాహనాలునడపొద్దని అవసరమైతే క్యాబ్ బుక్ చేసుకోవటం , లేదా డ్రైవర్‌ను పెట్టుకోవటం వంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలన్నారు.. అలాగే సిటిజన్లలో ట్రాఫిక్‌పై అవగాహనపెంచాలన్నారు.. అందరికీ రూల్స్తెలిసినా పాటించటం లేదన్నారు.. అలాగేరూల్స్ కఠినంగా ఉండాలని తాను అనుకోవటం లేదని అన్నారు.. తాను పాటించే రూల్స్‌ను చూసి తన డ్రైవర్ మారాడని అర్జున్ తెలిపారు. యువత ట్రాఫిక్ రూల్స్‌ను పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు