ఎంఎస్‌ఎంఇ టెక్నాలజీ సెంటర్‌కు భూమిపూజ

aaa

ఎంఎస్‌ఎంఇ టెక్నాలజీ సెంటర్‌కు భూమిపూజ

విశాఖపట్నం: జిల్లా రాంబిల్ల మండలంలోని పూడిలో ఏర్పాటుచేయనున్న ఎంఎస్‌ఎంఇ (మినిస్ట్రీ ఆఫ్‌ మైక్రో, స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌) టెక్నాలజీసెంటర్‌కు శనివారం సాయంత్రం సిఎం చంద్రబాబునాయుడు భూమిపూజ చేశారు. కార్యక్రమానికి కేంద్రమంత్రులు కమల్‌రాజ్‌ మిశ్రా, వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.