ఊహల ప్రపంచంలో జగన్‌: దేవినేని

DEVINENI1
Minister Devineni Uma

ఊహల ప్రపంచంలో జగన్‌: దేవినేని

 
సచివాలయం: వైకాపా అధినేత జగన్‌కు పారనోయ వ్యాధితో బాధపడుతున్నారని మంత్రి దేవినేని అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడారు.. పారనోయ వ్యాధి ఉన్నవారు తమను తాము అతిగా ఊహించుకుంటూఉంటారన్నారు.. జగన్‌ నిన్న ఢిల్లీలో ఉండి ఉంటే తానే ప్రధానిని అనేవారేమో అని మంత్రి అన్నారు.