ఊపందుకున్న రుతుపవనాలు: కోస్తాలో భారీ వర్షాలు

moosnsoonf

ఊపందుకున్న రుతుపవనాలు: కోస్తాలో భారీ వర్షాలు

విశాఖపట్నం: రాష్ట్రంలో నైరుతీరుతుపవనాలు ఊపందుకున్నాయి. దీంతో రాయలసీమ, కోస్తా ప్రాంతాలను తాకాయి.. రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపటికల్లా తెలంగాణ రాష్ట్రం అంతగా రుతుపవనాలు విస్తరించనున్నాయి.