ఉసిరి పెరుగు చారు

perugu
perugu

కావలసిన పదార్థాలు
పెరుగు – ఒకటిన్నర కప్పు,
ఉప్పు – రుచికోసం ,
ఉసిరికాయల తరుగు – పావ్ఞ కప్పు,
పచ్చిమిర్చి – 2,
పచ్చికొబ్బరికోరు – పావ్ఞ కప్పు,
నెయ్యి – ఒకటీ స్పూను,
ఆవాలు – అరటీ స్పూను,
మినప్పపు – అరటీ స్పూను,
ఆవాలు – అరటీ స్పూను,
ఎండు మిచ్చి – ఒకటి
కరివేపాకు – 4 రెబ్బలు
తయారు చేసే విధానం
ఉసిరికాయల తరుగు, పచ్చిమిర్చి, పచ్చికొబ్బరి కోరు కలిపి రెండు టేబుల్‌ స్పూన్ల నీటితో పేస్టు చేసుకోవాలి. ఒక పాత్రలో పెరుగు, ఉప్పు, ఉసిరి పేస్టు వేసి తగినంత నీరు కలిపి బాగా చిలకాలి. ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసి ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకుతో తాలింపు వేసి పెరుగు మిశ్రమంలో కలపాలి. ఈ చారు వేడి వేడి అన్నంలో కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది.
తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/tours/