ఉర్దూ అకాడమీ అధ్యక్షుడిగా మహ్మద్ నౌమాన్

ap logo

విజయవాడ: ఉర్దూ అకాడమీ అధ్యక్షుడిగా ఎస్.మహ్మద్ నౌమాన్ ను(కర్నూలు జిల్లా) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వంఉర్దూ అకాడమీ ఉపాధ్యక్షుడిగా అబ్దుల్ రహీం అఫ్సర్ (కృష్ణాజిల్లా) నియామకం 3 ఏళ్ళ పాటు కొనసాగనున్న ఉర్దూ అకాడమీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి పదవీ కాలం.