ఉభయ రాష్ట్రాల్లో మరో 24 గంటలపాటు వర్షాలు

raini ihyd1

ఉభయ రాష్ట్రాల్లో మరో 24 గంటలపాటు వర్షాలు

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో రానున్న మరో 24 గంటలపాటు వర్షాలు పడే అవకాశం ఉందని భారతీయ వాతావరణ శాఖ పేర్కొంది. ఒక మోస్తరు నుంచి భారీ, అతిభారీ వర్షాలుకురిసే అవకాశాలున్నాయి..