ఉబర్‌ సీఈఓగా ఖోస్రోషాహి నియామకం

khosroshahi
khosroshahi

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రముఖ క్యాబ్‌ సర్వీస్‌ ఉబర్‌ సీఈఓగా డారా ఖోస్రోషాహి నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంస్థ
ఎగ్జిక్యూటివ్స్‌ ఈ-మెయిల్‌ ద్వారా ఉద్యోగులకు ఈ విషయాన్ని వెల్లడించింది. ఖోస్రోషాహి ఇప్పటివరకూ ప్రముఖ ట్రావెల్‌
కంపెనీ ఎక్స్‌పీడియాకు సీఈఓగా వ్యవహరించారు.