ఉప ఎన్నికలకు సిద్ధమే

Vijayasai reddy
Vijayasai reddy

శ్రీకాకుళం: ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్‌ఆర్‌సిపి సిద్ధంగా ఉందని ఎంపి విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌సిపి ఎంపీలు చిత్తశుద్ధితో రాజీనామాలు చేశారని , ఇప్పటికీ ఉప ఎన్నికలకు సిద్ధమేనని తెలిపారు. వైఎస్‌ఆర్‌సిపి ఆవిర్భావం తర్వాత ఎవరితోనూ పొత్తు పెట్లుకోలేదు. పొత్తుల విషయం జగన్‌ నిర్ణయిస్తారని ఎంపి విజయ సాయి రెడ్డి తెలిపారు.