ఉపరాష్ట్రపతి గా ప్రమాణ స్వీకారం

venkaiah naidu
venkaiah naidu

ఉపరాష్ట్రపతిగా  ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు చేత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీయే ఎంపీలు హాజరయ్యారు.