ఉన్నతస్థాయి సమావేశం

ఉన్నతస్థాయి సమావేశం
న్యూఢిల్లీ: పాక్‌కు అత్యంత అనుకూల దేశం (ఎంఎఫ్ఎన్) హోదాపై సమీక్షించేందుకు ప్రధాని మోడీ అధ్యక్షతన నేడు ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని మోడీ నివాసంలో ఈ సమావేశం జరుగుతుంది.