ఉనద్కత్ చేతిలో వార్నర్ బౌల్డ్

ఉనద్కత్ చేతిలో వార్నర్ బౌల్డ్
పుణే: ఐపిఎల్‌లో భాగంగా పుణే,హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పుణే విజయం సాధించింది.టాస్ గెలిచి హైదరాబాద్‌ను బ్యాటింగ్ చేయాల్సిందిగా పుణే కోరింది.దీంతో పుణే బౌలర్లు బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తూ అద్భుతంగా బౌలింగ్ చేశారు.ఈ నేపథ్యంలో 16.3వ ఓవర్లో ఉనద్కత్ బౌలింగ్‌లో ఓపెనర్ డేవిడ్ వార్నర్ 43 పరుగుల వద్ద బౌల్డయ్యాడు.క్రీజులో హెన్రిక్స్,హుడా ఉన్నప్పటి వరిస్థితి ఇది.17 ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ మూడు వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది.