ఉద్యోగాల పేరిట టోకరా

Arrested
Arrested

గుంటూరు: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ముఠా పట్టుబడింది. ఉద్యోగాల పేరిట 26మంది నిరుద్యోగుల నుంచి రూ.కోటి వరకు వసూలు చేసిన ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి రూ.51.44లక్షల నగదు,కారు, 7ఏటిఎం కార్డులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.