ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి చేరుకోవాలి

modifff

ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి చేరుకోవాలి

ప్రతిభారతీయుడు సొంత కాళ్లపై నిలబడాలన్నదే స్టాండప్‌ ఇండియా లక్ష్యమని ప్రధాని మోడీ అన్నాఉ. నోయిడాలో స్టాండప్‌ ఇండియా కార్యక్రమాన్ని ఆయన మంగళవారం సాయంత్రంప్రారంభించారు. ఈసందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, యువత ఉద్యోగాలు కోసం తిరగటంకాదని, ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి చేరుకోవాలనిఅన్నారు దళితులు, పేదల కోసం అనేకపథకాలను ప్రవేశపెట్టటం జరిగిందన్నారు. వెనుకబడ్డ వర్గాలకు స్టాండప్‌ ఇండియా ద్వాదా చేయూత ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.