ఉత్సాహంగా సింధుకేళ

sindhukeal utsav
Sindhukela Utsav in patna

ఉత్సాహంగా సింధుకేళ

పాట్నా: దసరా నవరాత్రులు చివరిరోజు సందర్భంగా పాట్నలోని బంగాలీ అక్‌ హౌరాలో మహిళల సంధూర కేళ జరుపుకున్నారు. ఒకరికొకరు సింధూరం పూసుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.