ఉత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్ అవార్డులు

Ramnath kovind
Ramnath kovind

న్యూఢిల్లీ: రాష్ర్టపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డుల ప్రదానోత్సం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. 2013-17 మధ్య కాలానికి ఇండియన్‌ పార్లమెంటరీ గ్రూప్‌ ఈ అవార్డులను ప్రకటించింది. అవార్డులు అందుకోనున్న ఎంపీలు వీరే..

సంవత్సరంపార్లమెంటేరియన్‌పార్టీ
2013నజ్మా హెప్తుల్లాబీజేపీ
2014హుకుందేవ్‌ నారాయణ్‌ యాదవ్‌బీజేపీ
2015గులాంనబీ ఆజాద్‌కాంగ్రెస్‌
2016దినేష్‌ త్రివేదీతృణమూల్‌
2017భర్తృహరి మెహతాబ్‌బీజేడీ