ఉత్తర్‌ప్రదేశ్‌ తరహాలో బీసీలకు రిజర్వేషన్లు

R.Krishnaiah

మన రాష్ట్రంలో బీసీల జనాభా 52 శాతం ఉందని లెక్కల్లో తేలిందని టీడీపీ సభ్యలు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. అసెంబ్లిdలో ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ… ఉత్తర్‌ప్రదేశ్‌ తరహాలో తెలంగాణలో కూడా బీసీలకు రిజర్వేషన్లు పెంచాలన్నారు.