ఉత్తరాఖండ్‌ ఎన్నికల ప్రచార సభల్లో..

Modi
Modi

ఉత్తరాఖండ్‌ ఎన్నికల ప్రచార సభల్లో..

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ ఈనెల 10వ తేదీ నుంచి ఆ రాస్ట్రంలో 4చోట్ల జరిగే ర్యాలీల్లో పాల్గొంటారు.. ఈనెల 15న ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది.. ఉత్తరాఖండ్‌లో భాజపా అభ్యర్థులకు మద్ధతుగా 10వ తేదీ నుంచి ప్రధాన మోడీ నాలుగు బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.. ఈనెల 10న హరిద్దార్‌, 11న పితోరాఘర్‌ భాజపా ఎన్నికల సభల్లో పాల్గొంటారు.. 12న ప్రినగర్‌, రుద్రాపూర్‌ లో జరిగే సభల్లో మోడీ ప్రసంగిస్తారని రాష్ట్ర భాజపా శాఖ ఒక ప్రకటన చేసింది.