ఉత్తరకొరియాపై మరోసారి మండిపడ్డ ట్రంప్
అమెరికా: ఐక్యరాజ్యసమితి వేదికగా ఉత్తరకొరియాపై తీవ్రస్థాయిలో మండిపడ్డ అమెరికా ఆధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ట్రంప్ ఉత్తరకొరియాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘పిచ్చివాడైన కిమ్ జాంగ్ ఉన్ తన దేశ పౌరుల చావులను, అకలి బాధను పట్టించుకోడని, అ దేశాధినేత ఇప్పటివరకు ఎదుర్కోని విధంగా విపరీత పరిణామాలను ఎదుర్కుంటాడని తన ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు.