ఉత్తమ నటుడగా కసే ఎప్లెక్‌

BEST ACTOR KASI EFLEK
BEST ACTOR KASI EFLEK

ఉత్తమ నటుడగా కసే ఎప్లెక్‌

లాస్‌ఏంజిల్స్‌: ఆబాలగోపాలాన్నీ అమితంగా అలరించిన జంగిల్‌బుక్‌ చిత్రానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో ఆస్కార్‌ పురస్కారం దక్కింది.. 89వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం ఇక్కడ అంగరంగ వైభవంగా జరగుతోంది.. ఉత్తమ నటుడగా కసే ఎప్లెక్‌ ఆస్కార్‌ పురస్కారం అందుకున్నాడు.. మాంచెస్టర్‌బైదసీ చిత్రంలోని నటనకుగానూ కసెఎప్లెక్‌కు ఆస్కార్‌ అవార్డు దక్కింది.. ఇక ఉత్తమ దర్శఖుడగా లాలా ల్యాండ్‌ చిత్రం దర్శఖుడు డేమియన్‌ చాజెల్‌కు ఆస్కార్‌ దక్కింది.ఫొటోగ్రఫీలో కూడ లాలా ల్యాండ్‌కు ఆస్కార్‌ అవార్డు దక్కింది.. లాలా ల్యాండ్‌ సినిమాకు లినస్‌ శాన్‌ గ్రెస్‌ ఫొటోగ్రఫీ అందించాచరు.