ఉత్తమ్‌కు సవాల్‌ విసిరిన కేటిఆర్‌

UTTAM, KTR
UTTAM, KTR

హైదరాబాద్‌: పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి కేటిఆర్‌ సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో నిశ్శబ్ధ విప్లవం ఉందన్న ఉత్తమ్‌ వ్యాఖ్యలకు మంత్రి ఛాలెంజ్‌ విసిరారు. ఎన్నికలు మూడు నెలల్లో వచ్చినా..లేక ఆరునెలల్లో వచ్చినా శబ్ద విప్లవంతో టిఆర్‌ఎస్‌ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా ఉన్న కాంగ్రెస్‌ కంచుకోటలు బద్దలవ్వడం ఖాయమన్నారు.