ఉత్తమ్‌కుమార్‌ నామినేషన్‌ హుజూర్‌నగర్‌లో

Uttamkumar reddy
Uttamkumar reddy

హుజూర్‌నగర్‌: కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌లో నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. మొత్తం 119 స్థానల్లో 25 సీట్లను మిత్రపక్షాలకు కాంగ్రెస్ పంచింది. ఈ ఎన్నికల్లో 94 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటి వరకు రెండు విడతల్లో 75 మంది అభ్యర్థులను ప్రకటించింది.