ఉజ్జయిని మహంకాళిని దర్శించుకోనున్న కెసిఆర్‌

KCR
TS CM Kcr

ఉజ్జయిని మహంకాళిని దర్శించుకోనున్న కెసిఆర్‌

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లో ఆదివారం ఉజ్జయని మహంకాళి బోనాలసందర్భంగా సిఎం కెసిఆర్‌ అమ్మవారిని దర్శించుకోనున్నారు.. తెల్లవారుజామున 4 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు.