ఉచితంగా క్రమబద్ధీకరిస్తాం

yenamalaf
AP Minister Yenamala

ఉచితంగా క్రమబద్ధీకరిస్తాం

అమరావతి: గృహ, వాణిజ్య నిర్మాణాలు 100 గజాల లోపుగనక ఉన్నట్తైతే ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని ఆర్థిక మంత్రి యనమల తెలిపారు. భూముల క్రబద్ధీకరణ పై కేబినేట్‌ సబ్‌కమిటీలో ఆయన మాట్లాడారు. విశాఖలో కెఆర్‌ఎం కాలనీలో సింహాచలం భూముల క్రమబద్ధీకరణపై చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.