ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు

modi with chaina president
modi with chaina president

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు

పనాజీ: భారత ప్రధాని మోడీతో శనివారం భేటీ అయిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత్‌ చైనాలు ఉమ్మడిగా ఉగ్రవాదంపై పోరు సాగించాలని అన్నారు. బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ప్రధాని మోడీఓత ద్వైపాక్షిక అంశాలపై సమీక్షించారు.