ఈ పాట షూటింగ్ కోసం రొమానియాకు

MAHESH BABU IN SPYDER
MAHESH BABU IN SPYDER

 ఈ పాట షూటింగ్ కోసం  రొమానియాకు 

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘స్పైడర్’చిత్రీకరణ సంగతి తెలిసిందే. టాకీ పార్ట్ తో పాటు అన్ని పాటలు చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా చివరి పాటను కూడా త్వరలోనే ముగించుకోనుంది. ఈ పాట షూటింగ్ కోసం మహేష్ బాబు యూరప్ దేశమైన రొమానియాకు బయలుదేరి వెళ్లారు. రొమాంటిక్ డ్యూయెట్ గా ఉండనున్న ఈ సాంగ్లో మహేష్ తో రకుల్ ప్రీత్ సింగ్ ఆడపాడనుంది. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నారు.